మోదీ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు

8చూసినవారు
మోదీ జన్మదినం సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖనం, వక్తృత్వ పోటీలు
ఎమ్మిగనూరులోని స్థానిక వీవర్స్ కాలనీ హై స్కూల్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సోమవారం సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా 25 కోట్ల మంది చిన్నారుల కలలు దేశవ్యాప్తంగా చిత్రలేఖనం, వకృత్వ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన 60 మంది విద్యార్థులకు జిల్లా అధికార ప్రతినిధి, బిజెపి నాయకులు గురురాజు దేశాయ్ బహుమతులు అందజేశారు.

సంబంధిత పోస్ట్