గాంధీ పేరు తొలగింపుపై వామపక్షాల నిరసన దీక్ష

494చూసినవారు
గాంధీ పేరు తొలగింపుపై వామపక్షాల నిరసన దీక్ష
ఎమ్మిగనూరు పట్టణంలోని వైయస్సార్ సర్కిల్ నందు, జాతిపిత మహాత్మా గాంధీ 78వ వర్ధంతి సందర్భంగా, కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ వామపక్ష పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలకు సిపిఐ నాయకులు పంపన్న గౌడ్, రంగన్న, విజయేంద్ర, తిమ్మ గురుడు మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీని అవమానపరిచిందని వారు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్