ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలోని ముగతి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు బోయ చిన్ని ఉసేని దస్తగిరి కుమారుడి వివాహ వేడుకలకు బుధవారం ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి హాజరయ్యారు. ఆయన నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో రైస్ మిల్ నారాయణరెడ్డి, కాసింవల్లి, ధర్మాపురం గోపాల్, భార్గవ్ యాదవ్, కేటి వెంకటేష్, జగదీష్, గుగ్గిరి నరసింహులు, గుర్ని అంజినయ్య, కాపు వీరారెడ్డి, కొండారెడ్డి, కడుబూరి, బోయ శ్రీనివాసులు, బోయ ఈరన్న, బోయ నరసన్న, నడిపి నరసన్న, అర్జున్ యాదవ్, ఈడిగ కృష్ణతో సహా పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.