నందవరం: రైతులు సేంద్రియ ఎరువులు వినియోగం పెంచాలి

614చూసినవారు
నందవరం: రైతులు సేంద్రియ ఎరువులు వినియోగం పెంచాలి
నందవరం మండలంలో బుధవారం వ్యవసాయ అధికారి కార్యాలయంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో రైతుల కోసం ప్రత్యేక చర్చ వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త రాఘవేంద్ర చౌదరి పంటల యాజమాన్య పద్ధతులను వివరించారు. వ్యవసాయ అధికారి సునీత పంట మార్పిడి, వరి, ఉల్లి సాగు తగ్గించి, యూరియా వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులు వాడాలని సూచించారు. చీడ పురుగుల నివారణపై కూడా సలహాలు ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్