టీడీపీ నాయకుల ఆరోపణ: శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని సిట్ నివేదిక

275చూసినవారు
ఎమ్మిగనూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ జిల్లా పార్లమెంట్ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో, వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో కల్తీ జరిగిందని సిట్ నివేదిక స్పష్టంగా నిర్ధారించిందని ఆరోపించారు. గురువారం ఎమ్మిగనూరులోని శ్రీ వెంకట సాయి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఆయన మాట్లాడుతూ, సిట్ దర్యాప్తు చార్జిషీట్ల ద్వారా వైసిపి నాయకులే దీనికి బాధ్యులని తేలిపోయిందన్నారు.

సంబంధిత పోస్ట్