నాగలదిన్నెలో ముసలి కలకలం

4చూసినవారు
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం నాగలదిన్నె గ్రామంలో ముసలి సంచారం కలకలం రేపింది. ఎన్నో ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న గ్రామం ఒక్కసారిగా భయంతో వణికిపోయింది. గ్రామస్తులు దైర్యంగా ముసలిని అడ్డుకుని ఊపిరి పీల్చుకున్నారు. అయితే, గ్రామంలో ఇంకా ఎన్ని ముసళ్లు దాగి ఉన్నాయోనన్న ఆందోళనతో చెరువులు, కాలువలు, పొలాలు, పొదలు అన్నీ వెతకాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. ముసలి ముప్పు పూర్తిగా తొలగే వరకు రాత్రింబవళ్లు కాపలా కాస్తూ జాగ్రత్తగా ఉండాలని పెద్దలు సూచించారు.

సంబంధిత పోస్ట్