ప్రభుత్వ అధికారులపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్

24చూసినవారు
AP: ప్రభుత్వ అధికారులపై మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ... "జూన్ 2029 తర్వాత జగన్ సీఎం అయ్యాక ఇదే పోలీసులను పెట్టి మీ ఇళ్ల సంగతి నేను చూస్తా... ఒకవేళ తెలంగాణకు వెళ్లిన కేసీఆర్ కాళ్లు పట్టుకుని అయినా మీ సంగతి చూస్తా" అని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్