నారా భువనేశ్వరికి అవుట్ స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు

14చూసినవారు
నారా భువనేశ్వరికి అవుట్ స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు
AP: నారా భువనేశ్వరికి అవుట్ స్టాండింగ్ డెయిరీ ప్రొఫెషనల్ అవార్డు దక్కింది. హెరిటేజ్ సంస్థకు ఇండియన్ డెయిరీ అసోసియేషన్ అవార్డు ప్రకటించింది. భువనేశ్వరికి ఇండియన్ డెయిరీ అసోసియేషన్ ఈ అవార్డు ప్రదానం చేసింది. పాడి రైతుల సాధికారిత, డెయిరీ ఎకో సిస్టం అభివృద్ధికి కృషి చేసినందుకు అవార్డు అందుకున్నారు. రైతుల సహకారం, హెరిటేజ్ బృందం కృషితోనే అవార్డు వచ్చిందని హెరిటేజ్ సీఎండీ భువనేశ్వరి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్