లండన్‌లో నేడు రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకోనున్న నారా భువనేశ్వరి

46చూసినవారు
లండన్‌లో నేడు రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకోనున్న నారా భువనేశ్వరి
సీఎం చంద్రబాబు సతీమణి, హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ నారా భువనేశ్వరి మంగళవారం లండన్‌లో రెండు ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పురస్కారాలను అందుకోనున్నారు. బ్రిటన్‌కు చెందిన ఐఓడి సంస్థ ఆమె సేవలను గుర్తించి ఈ పురస్కారాలను ప్రకటించింది. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా ప్రజా సేవ, సామాజిక ప్రభావం రంగాల్లో ఆమె చేసిన కృషికి గాను 'డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025' అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు కూడా హాజరుకానున్నారు.

సంబంధిత పోస్ట్