నారా బ్రాహ్మణికి 'ఫార్చ్యూన్‌ ఇండియా' జాబితాలో చోటు

27చూసినవారు
నారా బ్రాహ్మణికి 'ఫార్చ్యూన్‌ ఇండియా' జాబితాలో చోటు
AP: 'ఫార్చ్యూన్‌ ఇండియా' మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ జాబితాలో నారా బ్రాహ్మణి చోటు దక్కించుకున్నారు. హెరిటేజ్ ఫుడ్స్ ప్రస్థానం, రైతుల సంక్షేమంపై ఫార్చ్యూన్ ఇండియా సదస్సులో బ్రాహ్మణి మాట్లాడారు. దేశ ఆర్థిక వృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న మహిళా పారిశ్రామికవేత్తల జాబితాలో బ్రాహ్మణికి అరుదైన గుర్తింపు దక్కింది. దిల్లీలో జరిగిన సదస్సులో నారా బ్రాహ్మణి అవార్డు అందుకున్నారు.

సంబంధిత పోస్ట్