TDP పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్?

29చూసినవారు
TDP పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్?
AP: TDP పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్‌ను నియమించే దిశగా అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. CM చంద్రబాబు నాయుడు అభివృద్ధి పనుల్లో బిజీగా ఉండటంతో, పార్టీ సంస్థాగత వ్యవహారాలను పూర్తిస్థాయిలో పర్యవేక్షించే బాధ్యతను లోకేష్‌కు అప్పగించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే 'యువగళం' పాదయాత్రతో కేడర్‌లో నూతనోత్సాహం నింపిన ఆయన, ఈ పదవితో అధికారికంగా పార్టీపై మరింత పట్టు సాధించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్