పాస్‌పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ పురస్కారం

2584చూసినవారు
పాస్‌పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ పురస్కారం
పాస్‌పోర్ట్ ధృవీకరణ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. దేశంలోనే ఉత్తమ పోలీస్ ధృవీకరణ సేవలందించినందుకు గానూ తెలంగాణ పోలీసులకు ఇన్‌స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డు ప్రకటించారు. 2025-26 పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో విశిష్ట సేవలకు కేంద్ర విదేశాంగ శాఖ ఈ పురస్కారాన్ని ప్రకటించింది. 2026, జూన్ 19న న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా అవార్డు ప్రదానోత్సవం జరగనుంది. వేగవంతమైన, పారదర్శక పోలీసు ధృవీకరణ సేవలకు ఈ గుర్తింపు దక్కింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్