వచ్చే వారం జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన

13530చూసినవారు
వచ్చే వారం జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన
72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్రం శుక్రవారం ప్రకటించనున్నట్లు వార్తలు వచ్చాయి. దాంతో ఉత్తమ నటి, ఉత్తమ నటుడు తదితర పురస్కారాలు ఎవరికి దక్కుతాయనే విషయంపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే, జాతీయ పురస్కారాలను నేడు ప్రకటించడం లేదని, వచ్చే వారంలో అవార్డుల జాబితాను విడుదల చేయనున్నట్లు జాతీయ మీడియా తెలిపింది. అవార్డుల ప్రకటన తేదీని త్వరలోనే వెల్లడిస్తామని ప్రభుత్వ వర్గాలు విజ్ఞప్తి చేసినట్లు పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్