నేడే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్ర‌క‌ట‌న‌!

221చూసినవారు
నేడే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్ర‌క‌ట‌న‌!
72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతల వివరాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ ఈరోజు సాయంత్రం ప్రకటించనుంది. 2024 సంవత్సరానికి గానూ అందించే ఈ అవార్డుల కోసం ప్రముఖ మలయాళ దర్శకుడు జయరాజ్ నేతృత్వంలోని జ్యురీ అవార్డుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమ నుండి ‘కల్కి 2898 AD’ ఉత్తమ చిత్రం లేదా ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో అవార్డు సాధిస్తుందని అంచనాలున్నాయి. ‘పుష్ప 2: ద రూల్’ చిత్రానికి గానూ అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా రేసులో నిలిచారు.

సంబంధిత పోస్ట్