యాదగిరిగుట్టలో నేటి నుంచి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు

24చూసినవారు
యాదగిరిగుట్టలో నేటి నుంచి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకరం పోస్టర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కలెక్టర్ హనుమంతరావు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రతి పౌరుడు ఈ అవగాహన సదస్సులో పాల్గొనాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్