ఈసీ తీరుపై దేశవ్యాప్తంగా రచ్చ.. వైసీపీకి అస్త్రంగా మారుతోందా?

1012చూసినవారు
ఈసీ తీరుపై దేశవ్యాప్తంగా రచ్చ.. వైసీపీకి అస్త్రంగా మారుతోందా?
ఎన్నికల సంఘం (ఈసీ) పనితీరుపై విపక్షాల విమర్శలు వైసీపీకి రాజకీయ అస్త్రంగా మారుతున్నాయి. ఈసీ పారదర్శకంగా వ్యవహరించాలని, కమిషనర్ల నియామకంలో తటస్థ విధానం ఉండాలని మాజీ సీఎం జగన్‌ కోరారు. 2024 ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, 40 శాతం ఓట్లు వచ్చినా 11 సీట్లే దక్కాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ వాదనలతో తమ ఓటమికి ఎన్నికల అక్రమాలే కారణమనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ భావిస్తోంది.

సంబంధిత పోస్ట్