పరీక్ష లేకుండానే నేవీ జాబ్.. పూర్తి వివరాలు ఇవే

2556చూసినవారు
పరీక్ష లేకుండానే నేవీ జాబ్.. పూర్తి వివరాలు ఇవే
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు ఇండియన్ నేవీ శుభవార్త అందించింది. కేరళలోని ఎజిమలలో ఉన్న ఇండియన్ నేవల్ అకాడమీలో 2027 జూన్‌లో ప్రారంభమయ్యే షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) కోర్సు కోసం మొత్తం 275 ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అవివాహిత మహిళలు, పురుషులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియలో రాత పరీక్ష లేదు. విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా తుది నియామకం ఉంటుంది.

సంబంధిత పోస్ట్