నయనతార సర్‌ప్రైజ్‌ ఎంట్రీ.. భర్త విఘ్నేశ్‌ భావోద్వేగం

8169చూసినవారు
విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహించిన 'లవ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ' ప్రీరిలీజ్‌ ఫంక్షన్‌కు సౌత్‌ ఇండియన్‌ స్టార్‌ హీరోయిన్‌ నయనతార సడన్‌గా స్టేజీపై ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె రాకతో విఘ్నేశ్‌ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ సినిమా ఏప్రిల్‌ 10న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా, కృతీ శెట్టి కథానాయికగా నటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్