వరదల్లో చిక్కుకున్న గర్భిణి.. కాపాడిన NDRF

82చూసినవారు
వరదల్లో చిక్కుకున్న గర్భిణి.. కాపాడిన NDRF
AP: పార్వతీపురం మన్యం జిల్లాలో వరదల్లో చిక్కుకున్న 9 నెలల గర్భిణి భూమికను NDRF సిబ్బంది కాపాడారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు పాలకొండ మండలం అన్నవరం గ్రామం జలదిగ్బంధమైంది. దాంతో NDRF, వైద్యారోగ్యశాఖ అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గర్భిణిని ఒడ్డు దాటించి.. అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్