NEET ఎగ్జామ్ సమయం పెంపు!

10552చూసినవారు
NEET ఎగ్జామ్ సమయం పెంపు!
ఎన్టీఏ నీట్‌ పరీక్షా సమయం పెంచినట్లు తెలుస్తోంది. అదనంగా 15 నిమిషాలు ఇవ్వగా.. మధ్యాహ్నం 2 నుంచి 5.15 గంటల వరకు పరీక్ష జరగనుంది. అలాగే రఫ్‌ వర్క్‌ పేజీలు నాలుగుకు పెరగనున్నట్లు సమచారం.  ఎడమ చేతివాటం విద్యార్థులకు అనుకూలంగా బుక్‌లెట్‌ డిజైన్‌ చేసినట్లు తెలుస్తోంది. కాగా జూన్‌ 21న జరగనున్న నీట్‌ రీ–ఎగ్జామ్‌కు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్