ఆగస్టు 30న నీట్‌ పీజీ పరీక్ష.. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ షురూ

16769చూసినవారు
ఆగస్టు 30న నీట్‌ పీజీ పరీక్ష.. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ షురూ
వైద్య విద్యలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయస్థాయి అర్హత పరీక్ష NEET PG 2026కు షెడ్యూల్‌ విడుదలైంది. ఆగస్టు 30న పరీక్ష నిర్వహించనున్నట్లు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్ సైన్సెస్‌ (NBEMS) ప్రకటించింది. బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. జులై 21 వరకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ అందుబాటులో ఉంటుంది. దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌ వేదికగా నీట్‌ పీజీ పరీక్షను నిర్వహించేందుకు NBEMS ఏర్పాట్లు చేస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్