అధికారుల నిర్ల‌క్ష్యం.. స‌హ‌నం కోల్పోయిన సామాన్యుడు (వీడియో)

3663చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లా కలెక్టరేట్ వద్ద అధికారుల నిర్ల‌క్ష్యం వల్ల ఓ సామాన్యుడు స‌హ‌నం కోల్పోయాడు. రేషన్ కార్డు నుంచి తన అంధురాలైన తల్లి పేరు తొలగించారని, ఉచిత బియ్యం, రేషన్ సరుకులు అందడం లేదని కన్హయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. చాలారోజులుగా న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా యంత్రాంగం పట్టించుకోకపోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబంధిత పోస్ట్