నెల్లూరు లేడీ డాన్ అరుణకు రిమాండ్ పొడగింపు

7498చూసినవారు
నెల్లూరు లేడీ డాన్ అరుణకు రిమాండ్ పొడగింపు
నెల్లూరు లేడీ డాన్ అరుణకు కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ నెల 28 వరకు ఆమె జైల్లోనే ఉండాలని ఆదేశించింది. గత రెండు రోజులుగా పోలీసులు అరుణను విచారించారు. విజయవాడ సూర్యారావుపేట పోలీస్ స్టేషన్‌లో అరుణపై చీటింగ్, బెదిరింపులకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. ఆమెపై 420, 406, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. విచారణ అనంతరం పోలీసులు అరుణను నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు.
Job Suitcase

Jobs near you