Nov 15, 2025, 09:11 IST/
BSNL యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.251కే!
Nov 15, 2025, 09:11 IST
ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూ.251కే 'స్టూడెంట్ ప్లాన్'ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ ద్వారా 28 రోజుల పాటు 100GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100 SMS ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ఆఫర్ నవంబర్ 14 నుండి డిసెంబర్ 14 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు BSNL కస్టమర్ సర్వీస్ సెంటర్లలో లేదా bsnl.co.in వెబ్సైట్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు.