అనంతసాగరం: సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ఆర్డీవో

79చూసినవారు
అనంతసాగరం: సభా ప్రాంగణాన్ని పరిశీలించిన ఆర్డీవో
దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో.. ఈనెల 28వ తేదీ సోమవారం అనంతసాగరం మండల కేంద్రంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరగనుంది. స్వయంగా మంత్రి కార్యక్రమం కావడంతో అధికారులు ఏర్పాట్లను జోరుగా చేస్తున్నారు. శనివారం ఆత్మకూరు ఆర్డీవో పావని సభా ప్రాంగణాన్ని, ఏర్పాట్లను పరిశీలించారు. కార్యక్రమానికి వచ్చే ప్రజలు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు.

సంబంధిత పోస్ట్