నెల్లూరు జిల్లాలో ప్రారంభమైన బంద్

11చూసినవారు
నెల్లూరు జిల్లాలో ప్రారంభమైన బంద్
నెల్లూరులో గంజాయి ముఠా దాడిలో పెంచలయ్య మృతికి నిరసనగా సీపీఎం పార్టీ నెల్లూరు జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. ఆత్మకూరు సీపీఎం నాయకులు మంగళవారం తెల్లవారుజాము నుంచి బంద్ లో పాల్గొని, రోడ్లపై బస్సులు నిలిపివేసి నిరసన తెలిపారు. నెల్లూరు జిల్లాలో గంజాయి ముఠా, రౌడీల రాజ్యం నడుస్తోందని, అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని, దీనిని అరికట్టాలని వారు డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్