షార్ట్‌సర్క్యూట్‌తో విద్యుత్ మీటర్ దగ్ధం

1చూసినవారు
షార్ట్‌సర్క్యూట్‌తో విద్యుత్ మీటర్ దగ్ధం
ఆత్మకూరు పట్టణంలోని హిల్ రోడ్డులో విజయలక్ష్మి ఇంట్లో విద్యుత్ మీటర్ షార్ట్‌సర్క్యూట్‌తో దగ్ధమైంది. మంటలు చెలరేగడంతో కుటుంబ సభ్యులు భయంతో బయటకు పరుగులు తీశారు. విద్యుత్ శాఖ ఏఈ జమీల్ ఆధ్వర్యంలో సిబ్బంది చేరుకుని విద్యుత్ సరఫరా నిలిపివేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

సంబంధిత పోస్ట్