పెంచలకోన: గరుడ సేవలో పాల్గొన్న కలెక్టర్

3చూసినవారు
పెంచలకోన: గరుడ సేవలో పాల్గొన్న కలెక్టర్
పెంచలకోనలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బంగారు గరుడ వాహన సేవను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు కలెక్టర్కు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్తులు భారీగా తరలివచ్చి గరుడ వాహన సేవను భక్తిశ్రద్ధలతో తిలకించారు. ఆలయ పరిసరాలు భక్తుల రద్దీతో కళకళలాడాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్