ఏఎస్ పేటలో ప్రైవేట్ బస్సులు తనిఖీ

5చూసినవారు
ఏఎస్ పేటలో ప్రైవేట్ బస్సులు తనిఖీ
కర్నూలులో జరిగిన బస్సు ప్రమాద ఘటన నేపథ్యంలో, ఏఎస్ పేట నుండి హైదరాబాద్ వెళ్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆత్మకూరు MVI రాములు గురువారం ఏఎస్ పేటలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్సు యాజమాన్యం, నిర్వాహకులకు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా బస్సులు నడపాలని, అలాగే బస్సులను ఎప్పటికప్పుడు సాంకేతిక లోపాలు లేకుండా చూసుకోవాలని పలు సలహాలు, సూచనలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్