తుఫాన్ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా సోమశిల నుంచి నీరు విడుదల

5చూసినవారు
దిత్వా తుపాను నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయం నుండి నీటిని విడుదల చేసేందుకు అధికారులు దృష్టి సారించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా, జలాశయంలో నీటి నిల్వను 69 టీఎంసీలకు తగ్గించారు. జలాశయం సామర్థ్యం 78 టీఎంసీలు కాగా, 75 టీఎంసీల వరకు నిల్వ చేయవచ్చు. ఒకేసారి నీరు విడుదల చేయడం ప్రమాదకరం కాబట్టి, అధికారులు కొద్దికొద్దిగా నీటిని విడుదల చేస్తున్నారు.

ట్యాగ్స్ :