Nov 12, 2025, 04:11 IST/
విదేశీ మహిళలతో వ్యభిచారం
Nov 12, 2025, 04:11 IST
హైదరాబాద్‌లోని న్యూ హఫీజ్‌పేట్, సుభాష్ చంద్రబోస్ నగర్ లో విదేశీ మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ వ్యభిచార ముఠాను సోమవారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. లైబేరియా దేశానికి చెందిన డేరియస్ ఈ రాకెట్‌ను నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. 2021లో స్టూడెంట్ వీసాపై భారత్‌కు వచ్చి కెన్యా, ఉగాండా దేశాలకు చెందిన మహిళలతో ఈ దందాను నడిపిస్తున్నట్లు తేలింది. అతనితో పాటు నలుగురు విదేశీ మహిళలను అదుపులోకి తీసుకున్నారు.