నెల్లూరులో MPP పదవి టీడీపీ కైవసం

8చూసినవారు
నెల్లూరులో MPP పదవి టీడీపీ కైవసం
నెల్లూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. కోట మండలంలో MPP పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. MPPగా వంజివాక, MPTCగా ఎంబెటి శశి ఎన్నికయ్యారు. స్థానిక రాజకీయాల్లో ఇది టీడీపీకి చెప్పుకోదగిన విజయం. దీంతో టీడీపీ స్థానిక కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.