కందుకూరు మండలంలో తాత్కాలిక టీచర్ పోస్టులకు దరఖాస్తులు

4చూసినవారు
కందుకూరు మండలంలో తాత్కాలిక టీచర్ పోస్టులకు దరఖాస్తులు
కందుకూరు మండలంలో అకాడమిక్ ఇన్స్ట్రక్చర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విద్యాశాఖ అధికారి నాగ కుమార శర్మ మంగళవారం తెలిపారు. కాజీ పాలెం, పలుకూరు, దూబగుంట స్కూల్లలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులకు తాత్కాలిక ప్రతిపాదికన దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. B. Ed, D. El. Ed, TET అర్హత కలిగిన వారు 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, మెరిట్ ప్రతిపాదికన ఎంపిక జరుగుతుందని, మరిన్ని వివరాల కోసం ఎంఈఓ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్