వలేటివారిపాలెం బస్టాండ్ లో యాచకుడు మృతి

78చూసినవారు
వలేటివారిపాలెం బస్టాండ్ లో యాచకుడు మృతి
బస్టాండ్ లో యాచకుడి మృతదేహం లాభ్యమైన ఘటన వలేటివారిపాలెంలో ఆదివారం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతి చెందిన యాచకుడు గురునాథం నాగరాజుగా గుర్తించారు. ఉప్పలపాడు గ్రామ సమీపంలోని కస్తూర్బా పాఠశాల పక్కన నివసించే నాగరాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని వారికి అప్పగించారు.

సంబంధిత పోస్ట్