కర్లపాలెం నిర్వాసితుల పునరావాస కాలనీని పరిశీలించిన కలెక్టర్

9చూసినవారు
కర్లపాలెం నిర్వాసితుల పునరావాస కాలనీని పరిశీలించిన కలెక్టర్
రామాయపట్నం పోర్టు పరిధిలోని కర్లపాలెం గ్రామ నిర్వాసితుల కోసం తెట్టు వద్ద నిర్మిస్తున్న పునరావాస కాలనీని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి, కందుకూరు సబ్ కలెక్టర్ హిమవంశి కూడా పాల్గొన్నారు. కాలనీలో జరుగుతున్న నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. తాగునీరు, విద్యుత్, రహదారులు వంటి మౌలిక సదుపాయాలను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you