అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది: కందుకూరు ఎమ్మెల్యే

3చూసినవారు
అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది: కందుకూరు ఎమ్మెల్యే
కందుకూరు పట్టణం కనిగిరి రోడ్డులోని అయ్యప్ప స్వామి ఆలయంలో బుధవారం స్వామి మాలధార భక్తులకు నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్వయంగా మాల ధరించిన భక్తులకు భోజనం వడ్డించి, అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదానం అని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ఇలాంటి భక్తి పరమైన సేవా కార్యక్రమాలకు తాను ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్