కందుకూరు: టీటీడీపై భూమన వ్యాఖ్యలు అహేతుకం

69చూసినవారు
కందుకూరు: టీటీడీపై భూమన వ్యాఖ్యలు అహేతుకం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు విమర్శించారు. కందుకూరులో శనివారం ఎమ్మెల్యే మాట్లాడుతూ టీటీడీలో గోవుల మృతిపై భూమన చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అహేతుకమని, ప్రజలను దారితప్పించేలా ఉన్నాయన్నారు.

సంబంధిత పోస్ట్