అసెంబ్లీ క్రీడా మహోత్సవంలో పాల్గొన్న కందుకూరు ఎమ్మెల్యే

0చూసినవారు
అసెంబ్లీ క్రీడా మహోత్సవంలో పాల్గొన్న కందుకూరు ఎమ్మెల్యే
కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అసెంబ్లీ క్రీడా మహోత్సవంలో భాగంగా నిర్వహించిన పలు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆయన మంత్రులు, సహచర ఎమ్మెల్యేలతో కలిసి కార్యక్రమాలను వీక్షించారు. ప్రజా పనుల మధ్య ఇలాంటి కార్యక్రమాలు ఆనందాన్ని ఇస్తాయని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :