కందుకూరు: కార్యకర్త భౌతికాయానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే

5చూసినవారు
కందుకూరు: కార్యకర్త భౌతికాయానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే
ఉలవపాడు పంచాయతీకి చెందిన టిడిపి కార్యకర్త సన్నిబోయిన బ్రహ్మయ్య అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు సోమవారం బ్రహ్మయ్య భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే బ్రహ్మయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, టిడిపి పార్టీ ఎల్లప్పుడూ మీ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ట్యాగ్స్ :