కందుకూరులో ఎమ్మెల్యే ఇంటూరి మీడియా సమావేశం

2చూసినవారు
కందుకూరులో ఎమ్మెల్యే ఇంటూరి మీడియా సమావేశం
కందుకూరులో గురువారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ, రెండేళ్ల పాలనలో నియోజకవర్గంలో రూ. 410 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. అవినీతి రహిత సుపరిపాలన అందించడమే లక్ష్యమని, తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోమని అన్నారు. అభివృద్ధినే అజెండాగా తీసుకుని 2029 ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ విమర్శలను ఖండిస్తూ కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

సంబంధిత పోస్ట్