ఎమ్మెల్యే ఇంటూరిని కలిసిన నూతన ఎస్సై ప్రేమ్ కుమార్

3చూసినవారు
ఎమ్మెల్యే ఇంటూరిని కలిసిన నూతన ఎస్సై ప్రేమ్ కుమార్
వలేటివారిపాలెం పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా ప్రేమ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఆయన కందుకూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వలేటివారిపాలెం ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఎస్సై పేర్కొన్నట్లు సమాచారం. ఈ సమావేశంలో నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్