కందుకూరు సబ్‌డివిజన్ ప్రజలకు వేసవి భద్రతా సూచనలు

1చూసినవారు
కందుకూరు సబ్‌డివిజన్ ప్రజలకు వేసవి భద్రతా సూచనలు
కందుకూరు సబ్‌డివిజన్ పరిధిలో ప్రజలు వేసవికాలంలో అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సూచించారు. భద్రతా అవగాహన కోసం కరపత్రాలను ఆవిష్కరించిన ఆయన, వేసవిలో ఇళ్ల చోరీలు, గొలుసు లాగింపులు (స్నాచింగ్స్), బైక్ దొంగతనాలు పెరిగే అవకాశముందని హెచ్చరించారు. ఊరికి వెళ్లేటప్పుడు ఇళ్లకు తాళాలు వేసి, నగదు మరియు బంగారం వంటి విలువైన వస్తువులను బ్యాంకుల్లో భద్రపరచుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్