కందుకూరు డిప్యూటీ డీఈఓగా టి. రవి బాధ్యతల స్వీకారం

183చూసినవారు
కందుకూరు డిప్యూటీ డీఈఓగా టి. రవి బాధ్యతల స్వీకారం
కందుకూరుకు ఇన్‌చార్జి డిప్యూటీ డీఈఓగా అదనపు బాధ్యతలు స్వీకరించిన టి. రవి, గురువారం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే ఆయనకు బొకే అందజేసి శాలువాతో సత్కరించారు. ప్రస్తుతం నాగులుప్పలపాడు ఎంఈఓగా విధులు నిర్వహిస్తున్న టి. రవికి ఈ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంఈఓ అజయ్‌బాబు, పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్