ఉలవపాడు: రైతులకు పాస్ పుస్తకాలు అందజేసిన ఎమ్మెల్యే

7చూసినవారు
ఉలవపాడు: రైతులకు పాస్ పుస్తకాలు అందజేసిన ఎమ్మెల్యే
కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ, మాజీ సీఎం జగన్ అనుభవం లేని నిర్ణయాల వల్ల రైతులు అనేక భూ సమస్యలు ఎదుర్కొంటున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ తప్పులన్నీ సరిచేసుకుంటుందని తెలిపారు. శుక్రవారం ఉలవపాడు మండలం చాగొల్లులో జరిగిన సరికొత్త పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని, 660 మంది రైతులకు పాసుపుస్తకాలు అందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్