ఉలవపాడు: కుటుంబ కలహాలతో యువకుడు మృతి

5చూసినవారు
ఉలవపాడు: కుటుంబ కలహాలతో యువకుడు మృతి
ఉలవపాడు మండలం, చాగొల్లుకు చెందిన వంశీకృష్ణ అనే యువకుడు దక్షిణాఫ్రికాలో ఉద్యోగం చేసి ఇటీవల స్వగ్రామానికి వచ్చాడు. తిరిగి వెళ్లేందుకు డబ్బుల విషయంలో కుటుంబ సభ్యులతో విభేదాలు రావడంతో, గత నెల 21న పురుగుల మందు తాగాడు. గుంటూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు ఎస్ఐ సుబ్బారావు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్