Mar 07, 2026, 17:03 IST/
VIDEO: ఇజ్రాయెల్ విధ్వంసం.. ముక్కలైన విమానాలు
Mar 07, 2026, 17:03 IST
టెహ్రాన్‌లోని మెహరాబాద్ ఎయిర్‌పోర్టుపై ఇజ్రాయెల్ వైమానిక దళం జరిపిన దాడుల్లో 16 ఇరాన్ యుద్ధ విమానాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. IRGCకి చెందిన ఖుర్స్ ఫోర్స్ ఈ విమానాశ్రయాన్ని ఆయుధాలు, నగదు తరలింపునకు వాడుకుంటోందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఈ దాడుల వల్ల ఇరాన్ రక్షణ వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ తగిలిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దాడుల ధాటికి రన్ వేపై విమాన శకలాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.