కావలిలో 2. 40 కేజీల గంజాయి స్వాధీనం

2081చూసినవారు
కావలిలో 2. 40 కేజీల గంజాయి స్వాధీనం
ఆదివారం, కావలి రూరల్ మండలం బుడంగుంట గేట్ సమీపంలో పాన్ శేఖర్ అనే వ్యక్తి నుంచి 2.40 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు CI రాజేశ్వరరావు తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామని, అసాంఘిక కార్యకలాపాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ప్రజలను ఇబ్బంది పెట్టే వారిని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్