కొండ బిట్రగుంటలో భక్తులకు అన్నదానం ప్రారంభం

1చూసినవారు
కొండ బిట్రగుంటలో భక్తులకు అన్నదానం ప్రారంభం
కొండ బిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాల సందర్భంగా రావి విజయ్ కుటుంబం ఆధ్వర్యంలో అన్నదానం ప్రారంభమైంది. ఆలయ అధికారి అరవ రాధాకృష్ణ, గుంటుపల్లి రాజకుమార్ చౌదరి, తుమ్మల కోటారెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మార్చి 5 వరకు భక్తులకు ప్రతిరోజూ అన్నప్రసాదం వితరణ జరుగనుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్