బోగోలు: కోవూరుపల్లి హైవేపై ప్రమాదం... ఒకరి మృతి

1చూసినవారు
బోగోలు: కోవూరుపల్లి హైవేపై ప్రమాదం... ఒకరి మృతి
బోగోలు మండలం కోవూరుపల్లి హైవేపై మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో కెనరా బ్యాంకు ఉద్యోగి నాగరాజు (35) మృతి చెందారు. అల్లూరులోని కెనరా బ్యాంకులో పనిచేస్తున్న నాగరాజు, విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. సంఘటనా స్థలంలోనే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్