బుచ్చి: జ్వరంతో బాధపడుతూ మహిళ మృతి

1చూసినవారు
బుచ్చి: జ్వరంతో బాధపడుతూ మహిళ మృతి
బుచ్చి పురపాలక పరిధిలో వారం క్రితం జ్వరంతో బాధపడుతూ 32 ఏళ్ల మహిళ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటింటి సర్వే సమయంలో జ్వరం ఉందని ఆమె సిబ్బందికి చెప్పగా ఇచ్చిన మందులతో రెండు రోజులకు తగ్గింది. తర్వాత మళ్లీ జ్వరం పెరగడంతో నెల్లూరులోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. జ్వరంతో బాధపడుతూ మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వల్ల మరణించినట్లు అర్బన్ పీహెచ్‌సీ వైద్యాధికారి తెలిపారు.

సంబంధిత పోస్ట్